yudhdhamu yehovaade యుద్ధము యెహోవాదే 4
యుద్ధము యెహోవాదే ||4||రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు ||2|| సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ ||యుద్ధము||బాధలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు ||2|| విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యే మన అండ ||యుద్ధము||ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ||2|| అద్బుత దేవుడు మనకుండా భయమేల మనకింకా ||యుద్ధము||అపవాది అయిన సాతాను గర్జించు సింహంవలె వచ్చినా ||2|| యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన అండ ||యుద్ధము||
Yudhdhamu Yehovaade ||4||Raajulu Manakevvaru Leru Shoorulu Manakevvaru Leru ||2|| Sainyamulaku Adhipathi Ainaa Yehovaa Mana Anda ||Yudhdhamu||Baadhalu Manalanu Krungadeeyavu Vyaadhulu Manalanu Padadroyavu ||2|| Vishwaasamunaku Kartha Ainaa Yesayye Mana Anda ||Yudhdhamu||Eriko Godalu Mundunnaa Erra Samudramu Edurainaa ||2|| Adbutha Devudu Manakunda Bhayamela Manakinkaa ||Yudhdhamu||Apavaadi Aina Saathaanu Garjinchu Simhamvale Vachchinaa ||2|| Yuda Gothrapu Simhamainaa Yesayya Mana Anda ||Yudhdhamu||